మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు

భూములను ఆక్రమించుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.ఇటినా కంపెనీ నుంచి వంద ఎకరాలు కొన్నది వాస్తవమేనని మంత్రి జయరాం అన్నారు.

 Minister Gummanur Jayaram's Key Remarks-TeluguStop.com

ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు.తాను ఎవరి భూములను ఆక్రమించుకోలేదని తెలిపారు.

కొన్న భూములను రైతులకే రిజిస్ట్రేషన్ చేయిస్తానని పేర్కొన్నారు.కొందరు కావాలనే తనపై కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube