ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పర్యటన.దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ స్వామి ఎస్సీ ఎస్టీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది వైసిపి ప్రభుత్వం లోనే : ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి.ఎస్సీలు వర్గాల్లో పుట్టాలన్న దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అక్కడే : నారాయణ స్వామి .ఎస్సీ లను ఎంపిటీసి, జెడ్పీటీసీ గానో తప్ప జగన్ లాగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారా : ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి .ఎస్సీ వర్గాలను చంద్రబాబు రెండుగా విడదీశాడు: నారాయణ స్వామి
తాజా వార్తలు