కాంతార.ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించిందో మనందరికీ తెలిసిందే.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన గుర్తింపును తెచ్చుకుంది.అంతేకాకుండా ఈ సినిమా కేజీఎఫ్ లాంటి సినిమాలను బీట్ చేస్తూ కలెక్షన్ల విషయంలో సునామి ని సృష్టించింది.
కేవలం 16 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా చూపించి వ్యాప్తంగా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అత్యధిక వాసులు సాధించిన చిన్న సినిమాలను ఒకటిగా నిలిచింది.అంతేకాకుండా ఈ సినిమా విడుదల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీలలో కొద్దిరోజులపాటు ఈ పేరు మారుమోగిపోయింది.
ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటనకు సామాన్యుల నుంచి సెలబ్రేట్లకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్లింది అని చెప్పవచ్చు.
క్లైమాక్స్ సీన్ తెప్పించింది.కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార భారీగా క్రేజ్‌ను సంపాదించుకుంది.
ఇకపోతే తాజాగా కాంతార మ్యానియా విద్యారంగం లోనూ వ్యాపించింది.కాగా కాంతార చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు.ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది అని ప్రశ్నిస్తూ దానికి నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.అవి జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అవుతోంది.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆ ఫోటోని చూసి అది కదా కాంతార సినిమా అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







