మంచిర్యాల సజీవ దహనం కేసులో కీలక మలుపులు

మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో జరిగిన సజీవ దహనం కేసు కీలక మలుపులు తిరుగుతుంది.కేసు విచారణలో భాగంగా మృతుడు శాంతయ్య భార్య, ఇద్దరు కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Crucial Turning Points In Mancharya's Burning Alive Case-TeluguStop.com

అంతేకాకుండా ఓ ఆటో డ్రైవర్ ను కూడా ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.గుడిపల్లి గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఘటనకు సహకరించారా అన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సింగరేణి ఉద్యోగం, ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రసుత్తం శాంతయ్య మృతదేహం మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో ఉంది.

శాంతయ్య మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు బంధువులు ముందుకు రాలేదు.దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రిలోనే భద్రపరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube