రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కార్తీకదీపం సీరియల్ ప్రసారం అవుతుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి మరి ఆ అర్ధగంట సేపు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు.
ఇక ఈ సీరియల్ లోని పాత్రలు బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా వంటలక్క డాక్టర్ బాబు పేర్లతో పాటు మోనిత, సౌందర్య క్యారెక్టర్ల కూడా ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి.
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తల్లి పాత్రలో నటించిన అర్చన అనంత్ గురించి మనందరికీ తెలిసిందే.
మోడ్రన్ అమ్మలకు బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకుంది అర్చన అనంత్.
ఈమె ప్రస్తుతం సీరియల్స్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో అలాగే ఎన్నో రకాల యాడ్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.కార్తీకదీపం సీరియల్ ద్వారా అర్చన భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా అర్చన కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అదేమిటంటే అర్చన తన భర్తను వదిలేసి ఒక వృద్ధుడితో ప్రేమాయణం నడుపుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అర్చన అతను ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.తాజాగా అర్చన విషయంలో వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ వచ్చేసింది.అదిలా అంటే బుల్లితెర నటులు అయినా అమర్ దీప్,తేజస్విని ఇద్దరు వైవాహిక బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.రిసెప్షన్ ఫంక్షన్ కి అర్చనతో పాటుగా ఒక పెద్దాయన అలాగే అర్చన కుమారుడు కూడా హాజరయ్యారు.దీంతో అర్చన ఆ వృద్ధుడు తోనే ప్రియమైన నడిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే నిజంగానే అతనితో అర్చన ప్రేమాయణం నడుపుతోందా లేకపోతే అతను అర్చనకి ఏమవుతాడు అన్నది మాత్రం క్లారిటీ లేదు.







