థైస్ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ళ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారా అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి అనన్య నాగళ్ళ.కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సంపాదించుకుంది ఈ బ్యూటీ.

 Netizens Troll Ananya Nagalla Who Got Excited By The Beauty Of This Did She Forg-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ సినిమాలలో తన భాషతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక తన అందంతో మాత్రం కుర్రాళ్ల మదిలో గుడి కట్టేసుకుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

అనన్య మొదటి సారి మల్లేశం సినిమాతో నటిగా పరిచయమైంది.

ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా ఆయనకు భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో చేసింది.

ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ప్లే బ్యాక్ అనే సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.

వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు నటించడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాల కోసం బాగా ప్రయత్నించింది.

అంతేకాకుండా గ్లామర్ షో కూడా చేయటానికి వెనకాడ లేదు ఈ తెలుగు అమ్మాయి.

Telugu Ananya Nagalla, Forget Wear, Thaigs, Vakeel Saab-Movie

ఇప్పటివరకు ఏ తెలుగు హీరోయిన్ చేయని షో అనన్య చేసింది.అయినా కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇప్పటికీ తను ఏ సినిమాలో నటిస్తుందో అన్న విషయం కూడా తెలియలేదు.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.

తన నడుము, ఎద అందాలతో మాత్రం యువతకు అందాల విందు వడ్డిస్తుంది.

తన అందాలతో వారిని కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఇక ఈమె ఇంతలా గ్లామర్ షో చేయటంతో అవకాశాల కోసమే అని అర్థమవుతుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అస్సలు పట్టించుకోవడం లేదు.

అయితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక హాట్ ఫోటో షేర్ చేసుకుంది.అందులో పింక్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది.

Telugu Ananya Nagalla, Forget Wear, Thaigs, Vakeel Saab-Movie

ఇక ఆ చిన్న డ్రస్సులో తన థైస్ అందాలతో మరోసారి రెచ్చిపోయింది అనన్య.అయితే ఈ పిక్ వైరల్ అవ్వటంతో తన ఫాలోవర్స్, నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్.మేడం మీరు ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారేమో కావచ్చు అంటూ సరదాగా కామెంట్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube