సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే.కొందరు హీరోలకు అయితే అభిమాన సంఘాలు ఉన్నాయి.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో అభిమాన సంఘాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే.ఇక తమిళ హీరో దళపతి విజయ్ కి కూడా భారీగా అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే.
కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విజయ్ కి భారీగా అభిమానులు ఉన్నారు.తాజాగా తమిళ హీరో విజయ్ తాజాగా చెన్నై లోని పనయూర్ ఆఫీస్ లో తన అభిమాన సంఘం అయిన విజయ్ మక్కల్ ఇయక్కం తో ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి, తన భవిష్యత్ సినిమాల గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.కాగా ఈ కార్యక్రమంలోని ఒక ఓ భావోద్వేగపూరితమైన దృశ్యం చోటు చేసుకుంది.నడవలేని దివ్యాంగుడిని ఎత్తుకున్నాడు దళపతి విజయ్.
ప్రస్తుతం ఇందుకు ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా దళపతి విజయ్ ఎప్పటికప్పుడు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.
అదేవిధంగా అప్పుడప్పుడు తన అభిమానులను కలుసుకుంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు విజయ్.

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ ఓ ఫ్యాన్ మీట్ ను ఏర్పాటు చేశాడు.ఫ్యాన్ మీట్ ను ప్రతీ నవంబర్ లో ఏర్పాటు చేస్తుంటాడు.అందులో భాగంగానే తాజాగా చెన్నైలోని పనయూర్ ఆఫీస్ లో అభిమానులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ ఫ్యాన్ మీట్ లో ఓ నడవలేని దివ్యాంగుడిని ఎత్తుకుని అభిమానులపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు విజయ్.సంబంధించిన ఫొటోస్ ఒకసారి మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే విజయ్ సినిమాల విషయానికొస్తే విజయ్ తాజాగా నటించిన సినిమా వారిసుడు. తమిళంలో వారీసు అన్ని టైటిల్తో విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో వారీసు అనే టైటిల్ తో విడుదల కానుంది.







