జనసేనాని వారాహి వాహనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సెటైర్లు వేశారు.వారాహితో ఏదో చేసేద్దామని పవన్ అనుకుంటున్నారన్నారు.
రాజకీయాలు అంటే పవన్ సినిమా అనుకుంటున్నారని చెప్పారు.ఇమేజ్ పెంచుకోవాలన్న ఆశ పవన్ లో కనిపిస్తోందని ఆరోపించారు.
ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కాదని సజ్జల విమర్శించారు.







