చంద్రబాబు రోడ్ షోలు మీటింగ్ ల కోసం రోడ్లు బ్లాక్ చేయలేదా - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… 2014-19 మధ్య చంద్రబాబు ఆయన రోడ్ షోలు మీటింగ్ ల కోసం రోడ్లుబ్లాక్ చేశారు.విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఎన్నోసార్లు రోడ్లుపై సమావేశాలు పెట్టారు.

 Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Pawan Kalyan Road Shows, Sajja-TeluguStop.com

చంద్రబాబు ఆడించే పవన్ కల్యాణ్ కూడా ఇప్పటంలో కార్ పై ఎక్కి తిరగలేదా.

ఇవాళ సీఎం జగన్ డైరెక్షన్ లో మా పార్టీ పొరపాటు చేసినా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి.

సీఎం జగన్ వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.కొన్ని శాఖలపై ఈ నిర్ణయాల వల్ల పని పెరిగినా కూడా ఒత్తిడి అనుకోవద్దు.కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.ప్రభుత్వం తరపున అన్ని ఆలోచించి.

ఒత్తిడి ఇబ్బంది ఉంటే తగిన జాగ్రత్తలు తీస్కుంటాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube