హైదరాబాద్ లో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి.ఈ క్రమంలోనే రాచకొండ పరిధిలో డ్రగ్స్ అక్రమంగా తరలించే అంతర్జాతీయ ముఠాను అరెస్ట్ చేశారు.రూ.10 కోట్ల విలువైన ఎఫీడ్రిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ భారీగా సప్లై చేయాలని ముఠా భావించినట్లు సమాచారం.




తాజా వార్తలు