టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అనే ఈ పేరు బాగా పరిచయమున్న పేరు.వ్యక్తిగతంగా శ్రీ రెడ్డి ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.
నటిగా ఎక్కువ కాలం సాగలేకపోయిన ఈ బ్యూటీ గతంలో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ వివాదం బయటపెట్టి బాగా రచ్చ చేసింది.అలా అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.
అంతే కాకుండా వాటి పై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తుంది.
కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్రీ రెడ్డి. నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.
అంతే కాకుండా కు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.రాజకీయ నాయకులను కూడా అస్సలు వదలదు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.అవకాశాలు లేకపోవడం కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది.అందులో ఆమె పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తాను వేసుకునే డ్రస్ లు మాత్రం తన అందాలను బయటపడేలా చేస్తాయి.
కేవలం ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా కొన్ని ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.

ఇక అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.
ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ అవుతుంటాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.
ఈ మధ్య తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటుంది.చాలావరకు నాన్ వెజ్, సీ ఫుడ్ లాంటివి వండుతూ కొన్ని స్టోరీలు చెబుతూ వీడియోలను వదులుతుంది.

అందులో కూడా తన అందాలను కనిపించేలాగా బాగా రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో వీడియోను పంచుకుంది.అయితే ఈ మధ్య ఒక తాతతో కలిసి బాగా వీడియోలు చేస్తుంది.అయితే ఈసారి కూడా ఆ తాతతో కలిసి తలకాయ కూర ఉండగా ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
ఇక తను వండిన విధానం చూస్తే అసలు కూడా వదలరు అంటూ రుచి అలా ఉంటుంది అంటే కామెంట్ చేసింది.అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకుంది.
డబల్ మీనింగ్ అర్థాలు వచ్చేలా డైలాగులు కొడుతూ తలకాయ కూర వండి అద్భుతంగా చూపించింది.ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్, తన ఫాలోవర్స్ బాగా లైకులు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.







