ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే పేద ముస్లింలకు పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించడం హర్షణీయం.
త్వరలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో భారీ ముస్లిం మైనారిటీ సదస్సు, సదస్సుకు అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు ప్రకటించిన జలీల్ ఖాన్.