ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు పిటిషన్లపై విచారణ వాయిదా

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా సీబీఐతో విచారణ జరపాలని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైయ్యాయి.

 Adjournment Of Hearing On Petitions In The Case Of Temptation To Mlas-TeluguStop.com

ఈ నేపథ్యంలో పిటిషన్లపై వాదనలను మరోసారి వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube