V Hanumanth Rao: మౌనదీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మంగళవారం నాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు.

 Congress Party Senior Leader V Hanumanth Rao Who Took Up Silence Details, Congre-TeluguStop.com

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేతను నిరసిస్తూ… మౌనదీక్ష చేపట్టడం జరిగింది.

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించటాన్ని .గతంలో కూడా వీహెచ్ తప్పు పట్టడం జరిగింది.ఆ సమయంలో ఢిల్లీ కేంద్రంగా కూడా హనుమంతరావు దీక్షకు దిగారు.

ఢిల్లీలో హనుమంతరావు దీక్షకు మద్దతుగా ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా మద్దతు తెలపడం జరిగింది.

ఇదే డిమాండ్ తో ఈ ఏడాది ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు ట్యాంక్ బండ్ వద్ద ఆందోళన చేయడం జరిగింది.అయితే నేడు అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో మరోసారి.

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ… వీహెచ్ మౌనదీక్ష చేపట్టడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube