Shivathmika Rajashekar : తిప్పి తిప్పి చూపించేస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఇంత అవసరమా అంటూ నెటిజన్స్ ట్రోల్స్!

ఈ మధ్య సోషల్ మీడియాలలో సామాన్యులతో పాటు హీరోయిన్స్ కూడా మేము ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా బాగా హల్ చల్ చేస్తున్నారు.తమ వీడియోస్ తో బాగా సందడి చేస్తున్నారు.

 Netizens Trolls On Shivathmika Rajashekar Without Makeup Photos,shivathmika Raja-TeluguStop.com

గ్లామరస్ ఫోటోలతో మాత్రం బాగా రెచ్చిపోతున్నారు.వాళ్ళు చేస్తున్న ఓవర్స్ కు నెటిజన్స్ ట్రోల్స్ చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే రెచ్చిపోతున్నారు.

తాజాగా మరో హీరోయిన్ కూడా బాగా తిప్పి తిప్పి చూపిస్తూ బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.

శివాత్మిక రాజశేఖర్.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే.

ఈయన తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.ఈయన 1991లో మరో నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా ఇద్దరిని సిని ఇండస్ట్రీ కూడా పరిచయం చేశాడు.ఇద్దరి కూతుర్లను తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీకే పరిచయం చేశాడు.

ఇక శివాత్మిక 2019లో విడుదలైన తెలుగు సినిమా దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.వీరిద్దరికి మంచి సక్సెస్ అందింది.ఆ తర్వాత మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నారు.ఇక శివాత్మిక కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ తన మొదటి సినిమా ఇచ్చినంత సక్సెస్ ఆ సినిమాలు ఇవ్వలేకపోయాయి.ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగా అంతా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బాగా షేర్ చేసుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక అప్పుడప్పుడు మేకప్ లేకుండా కూడా దర్శనం ఇస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది.

కొన్ని సార్లు ఈమె చేసే అతికి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తుంటారు.అయినా వాటిని పట్టించుకోదు.

ఇక తాజాగా మరోసారి ట్రోల్స్ ఎదురుకుంటుంది.తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.అందులో తాను మేకప్ లేకుండా మొదట కనిపించగా ఆ తర్వాత గ్లామర్ షో చేసింది.అందులో తన బాడీ ని బాగా తిప్పి తిప్పి చూపించేసింది.దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఇంత అవసరమా కాస్త తగ్గించుకో అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మరి కొంత మంది ఈ టాలెంట్ సినిమాలో చూపిస్తే బాగుంటుంది.

అవకాశాలు అయినా వస్తాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఆ వీడియో మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube