ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.రాయపూర్ లో ఫిబ్రవరిలో ఏఐసీసీ 85వ ప్లీనరీ జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 Congress Party Steering Committee Meeting In Delhi-TeluguStop.com

రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని ప్రశంసించారు.దేశంలో పెరుగుతోన్న నిత్యావసర వస్తువులు ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube