Rashi rithima; ప్రముఖ నటి రాశి కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో రాశి ఒకరు.సీనియర్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు ఎక్కువగా జోడీగా నటించిన రాశి మెజారిటీ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.

 Actress Rashi Daughter Cute Pics Goes Viral In Social Media Details Here , Ras-TeluguStop.com

అయితే తర్వాత కాలంలో కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల రాశికి ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.

హీరోయిన్ రాశికి ఒక కూతురు కాగా రాశి కూతురుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషలలో రాశి నటించారు.రాశి కూతురు పేరు రిధిమ కాగా నా జీవితంలో ఏ టైమ్ లో జరగాల్సిన ముచ్చట ఆ టైమ్ లోనే జరిగిందని రాశి తెలిపారు.

రాశి ఫ్యామిలీ ప్రస్తుతం చెన్నైలో ఉన్నప్పటికీ రిధిమకు తెలుగు వచ్చని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

నేను టీవీ చూడటానికి ఎక్కువగా ఇష్టపడనని రాశి కామెంట్లు చేశారు.ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు అనే సినిమా సమయంలో రాశి, ఆమె భర్త శ్రీనివాస్ కు పరిచయం ఏర్పడింది.రాశి అసలు పేరు విజయలక్ష్మి అనే సంగతి తెలిసిందే.

ఆ మూవీ షూట్ అయ్యే సమయానికి వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు.తన భర్తకు రాశినే మొదట లవ్ ప్రపోజ్ చేశారని సమాచారం అందుతోంది.

రాశి శ్రీనివాస్ జోడీ ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.ఒక సందర్భంలో మాది కేవలం 15 రోజుల లవ్ స్టోరీ అన్ రాశి కామెంట్లు చేశారు.

రాశి మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నేను చిన్నప్పుడు గుడ్ హౌస్ వైఫ్ కావాలని అనుకున్నానని అదే విధంగా అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

రాశి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube