ఈ మధ్యకాలంలో డ్రెస్సుల స్టైల్స్ మొత్తం మారిపోయాయి.అంటే దాచాల్సిన చోట ఓపెన్ చేస్తూ డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు.
దీంతో ఆ డిజైన్లకే మొగ్గు చూపుతున్నారు.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం రెండు చిన్న గుడ్డలు తగిలించుకొని ఇదే ఫ్యాషన్ అంటూ రోడ్లపై తిరుగుతున్నారు.
చాలా వరకు వాళ్లు పైన ధరించే టాప్స్ మాత్రంఎందుకు ధరిస్తారో అసలు అర్థమే కాదు.
ఎందుకంటే అవి అంత దారుణంగా ఉంటాయి కాబట్టి.
మామూలుగా హీరోయిన్స్ అన్నప్పుడు పొట్టి పొట్టి బట్టలలోనే కనిపిస్తారు.ఎందుకంటే వారికి అదే అలవాటు.
అయితే ఈమధ్య చీరలు కట్టుకోవడం హీరోయిన్లకు కూడా అలవాటయింది.కానీ ఆ చీరను కూడా మోడ్రన్ డ్రెస్సుగా మార్చేస్తున్నారు.
చీరను చీర పద్ధతిలో కట్టకుండా దాచాల్సిన అందాలను బయటికి వేస్తున్నారు.
ముఖ్యంగా చీర పైకి ధరించే వాళ్ళ బ్లౌజులు చూస్తే మాత్రం మతి పోకుండా ఉండదు.
వెనుక వీపు భాగంలోనే కాకుండా ముందు ఎద భాగంలో చీర పైటను పక్కకు జరుపుతూ ఎద అందాలను చూపిస్తున్నారు.దీంతో వారికి బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.
చీర కట్టుకునే విలువ కూడా తీసిపారేస్తున్నారు అని వారిపై బాగా మండిపడుతూ ఉంటారు.అయితే తాజాగా ఓ నటి చీర కట్టుపై కూడా బాగా ఫైర్ అవుతున్నారు.
ఇంతకు ఆమె ఎవరంటే.బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్.

ఈమె తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని నటి.కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.ఈమె 2015లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టగా ఆ తర్వాత వెను తిరిగి చూడకుండా వరుస అవకాశాలతో బాగా దూసికెళ్తుంది.కనీసం ఏడాదికి మూడు, నాలుగు సినిమాలకు సైన్ చేస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది.
ఇక ఈ ఏడాది కూడా వరుసగా ఐదు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ప్రస్తుతం అవి షూటింగు షెడ్యూల్ లో బిజీగా ఉన్నాయి.
అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పుడూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలనే పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు కొన్ని వీడియోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా తను చీర కట్టుకోగా ఆ ఫోటోలను షేర్ చేసుకుంది.ఇక అందులో తను ధరించిన బ్లౌజ్ డిజైన్ మాత్రం ముందర భాగం చాలా చండాలంగా ఉంది.దీంతో ఆ ఫోటోలని చూసిన నెటిజన్స్ బాబోయ్ ఇదేం బ్లౌజ్ అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
చీర గొప్పదనాన్ని పాడు చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేయగా వెంటనే ఆ కామెంట్లను తట్టుకోలేక.దెబ్బకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఇతర ఖాతాలలో బాగా వైరల్ అవ్వగా దారుణంగా తనను ట్రోల్స్ చేస్తున్నారు.







