బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో గంజాయి కలకలం..!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో గంజాయి కలకలం సృష్టించింది.కళాశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు నిషేధిత గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది.

 Bellampally Polytechnic College Ganja Riot..!-TeluguStop.com

గత కొంతకాలంగా గుట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ప్రాథమికంగా ఆరుగురు విద్యార్థులను గుర్తించి హాస్టల్ నుంచి పంపించివేసినట్లు సమాచారం.

అదేవిధంగా గంజాయికి బానిసైన విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా మంచిర్యాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

గంజాయి సరఫరాపై విచారణ రహాస్యంగా కొనసాగుతుందని తెలుస్తోంది.ఇంత జరుగుతున్న పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube