Disha Patani : హీరోయిన్స్ అందరిలోకి ఆమె ఫిట్ పర్సనాలిటీ.. అంత హాట్ బ్యూటీ ఎవరంటే?

సినిమాలలో అందంగా కనిపించడం కోసం హీరోలు ఏ విధంగా అయితే జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో అదేవిధంగా హీరోయిన్లు కూడా కసరత్తులు చేస్తూ వారి అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.నటనతో పాటు అందం అభినయం కూడా ఉండాల్సిందే.

 The Most Fittest Heroine , Fitness, Bollywood, Disha Patani, Video Viral,gym,bol-TeluguStop.com

ఇందుకోసం హీరోయిన్లు కూడా జిమ్ లలో తెగ చెమటలు చిందిస్తూ ఉంటారు.కొంతమంది హీరోయిన్లు వారి జిమ్ లో కష్టపడుతున్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ మధ్యకాలంలో అన్ని ఇండస్ట్రీలలో హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అంతేకాకుండా జిమ్ లో అధిక బరువులు కూడా మోస్తూ చాలా కష్టపడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం అత్యంత ఫిట్ గా ఉండి అందంగా కనిపించే హీరోయిన్ లలో ఒక హీరోయిన్ ముందు నిలిచేలా ఉంది.ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ నటి దిశా పటాని.

ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.

మరీ ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయంలో ఆమె పడే కష్టాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఉంటుంది ఈ బ్యూటీ.అంతేకాకుండా ఈమె జిమ్ లో బరువులు ఎత్తడంతో పాటు ఎగిరి కిక్ లు ఇస్తోంది.ఒక కిక్ బాక్సర్ లెవెల్ ఫిట్నెస్ ను చూపిస్తోంది దిశా పటాని.ఆమె అందాన్ని ఫిట్నెస్ ని చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే.సినిమా హీరోలు కూడా చేయని తరహాలో ఈమె ఫీట్లను చేస్తోంది.అంతే కాకుండా హీరోయిన్లలో అత్యంత ఫిట్ గా కనిపిస్తూ అందరికంటే ముందు కనిపించేలా ఉంది ఈ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube