సినీ హీరో విజయ్ దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారని తెలుస్తోంది.లైగర్ సినిమా లావాదేవీలపై విజయ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
గతంలో లైగర్ మూవీ ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ అధికారులు విచారించారు.విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.