సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య విజయ నిర్మల తనయుడు నరేష్.సీనియర్ నటుడు అయిన నరేష్.
కృష్ణ చనిపోయిన సమయం లో హడావుడి చేసిన విషయం తెలిసిందే.కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ లో ఒక్కడి గా నరేష్ కలిసి పోతాడు.
ప్రతి సందర్భం లో కూడా నరేష్ ముందు ఉంటాడు.కృష్ణ కు సంబంధించిన ప్రతి కార్యక్రమం లో కూడా నరేష్ ముందు కనిపించే వాడు.
కృష్ణ చని పోయిన సందర్భం లో కూడా నరేష్ చాలా క్రియాశీలకంగా కనిపించాడు.చనిపోవడానికి ముందు హాస్పిటల్ లో జాయిన్ చేసింది మొదలుకొని పెద్ద కర్మ వరకు నరేష్ అన్ని చోట్ల కూడా కనిపించాడు.
ఈ సమయం లోనే సూపర్ స్టార్ కృష్ణ తన యొక్క ఆస్తి ని రమేష్ బాబు కుటుంబానికి, మహేష్ బాబుకి మరియు నరేష్ కి కూడా వాటా ఇచ్చి పంచాడని వార్తలు వస్తున్నాయి.కానీ ఆ వార్త ల్లో ఏ మాత్రం నిజం లేదు.
విజయ నిర్మల తన కొడుకుకి ఎప్పుడో తన ఆస్తి ని ఇచ్చేసింది.కృష్ణ మరియు విజయ నిర్మల పెళ్లి చేసుకున్న కూడా ఆస్తి విషయం లో చాలా క్లారిటీగా ఉండేవారు.
తన సంపాదన మొత్తం లో కూడా ఒక్కదాని ఒక కొడుకు నరేష్ కి ఇచ్చి చని పోయారు.ఒకటి రెండు ఇళ్లు మరియు కొన్ని ఆస్తులు తప్ప మొత్తం విడివిడిగానే ఉన్నాయి.
విజయ నిర్మల, కృష్ణ జీవితాంతం కలిసి ఉన్న ఇల్లు ప్రస్తుతం నరేష్ ఆధీనంలోనే ఉంది.కనుక ఆస్తి విషయం లో ఎలాంటి వివాదం లేదు.

మొత్తానికి కృష్ణ యొక్క ఆస్తి లో నరేష్ వాటా అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు, అవి కేవలం పుకార్లు మాత్రమే.అయినా నరేష్ కి కృష్ణ ఆస్తి నుండి వాట దక్కాల్సిన అవసరం లేదు.ఎందుకంటే విజయ నిర్మల తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి.నిర్మించి మంచి సంపాదన కలిగి ఉన్నారు.ఆ సంపాదన ఎప్పుడు భారీ గా పెరిగింది.అందుకే నరేష్ కి వాటా అనే ప్రస్థావనే లేదు.
అయినా అసలు ఇప్పుడు ఆస్తుల చర్చే కృష్ణ కుటుంబ సభ్యుల్లో లేదు.పదుల సంవత్సరాల క్రితమే ఆస్తుల యొక్క పంపకాలు క్లీయర్ గా జరిగి పోయాయి.
నరేష్ కి భారీ గా ఆస్తి ఉంది.ఆస్తుల వాటాలు పంపకాల గురించి రక రకాలుగా వస్తున్న వార్తలకు ఇప్పటికైనా పుల్ స్టాప్ పెడితే బాగుంటుంది.