Priya Varrier: అతినితో బెడ్ రూమ్ లో డాన్స్ చేసిన హీరోయిన్.. ఆ వీడియోలు బయటకు రావడంతో రచ్చ!

తెలుగు సినీ ప్రేక్షకులకు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ డమ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ.

 Priya Varrier Bedroom Dance With Ramzan Video Goes Viral Details, Priya Prakash-TeluguStop.com

అభిమానులు ప్రియా ప్రకాష్ వారియర్ ను ముద్దుగా కన్ను గీటు బొమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు.తన ఎక్స్ప్రెషన్స్ తో యూత్ లో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో ఇష్క్ చెక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్.ఈ సినిమాలు అనుకున్న విధంగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ ప్రియా ప్రకాష్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్.

ప్రస్తుతం హిందీ మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో విష్ణుప్రియ అనే కన్నడ సినిమా, శ్రీదేవి బంగ్లా, యారియాన్ 2, త్రీ మంకీస్, లవ్ హ్యాకర్స్ అనే హిందీ సినిమాలు, కొల్ల, ఒరు నలపతుకరాంటే ఇరపాతున్నకారి అనే మలయాళ సినిమాలలు ఉన్నాయి.అయితే హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ప్రియా ప్రకాష్ వారియర్.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో డోస్ ని పెంచేసింది.థైస్,ఎద,నడుము అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు వెకేషన్ లు తిరుగుతూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నే ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోలో రంజాన్ అనే నటుడితో కలిసి బెడ్రూంలో రెచ్చిపోయి డాన్స్ చేసింది.వాళ్ల కెమిస్ట్రీ ని చూసి అందరూ నూరేళ్ళ పెడుతున్నారు.ఎందుకంటే ఆ వీడియోలో ఒకరినొకరు హత్తుకుంటూ టచింగ్ చేసుకుంటూ కపుల్ లాగా డాన్స్ చేశారు.కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆ వీడియోని ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం ప్రియా ప్రకాష్ వారి వారి పై మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube