NTR: ఈ మాత్రం దానికి ఏం లాభం తారక్ ..కన్నడ ప్రయోగం పెద్ద వృధా !

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు.అది షూటింగ్ పూర్తి చేసుకోగానే ప్రశాంత్ నీల్ తో తన తదుపరి సినిమా ఉంటుంది.

 Why Jr Ntr Doing Kannada Straight Movie Details, Jr Ntr, Tarak, Jr Ntr Kannada M-TeluguStop.com

ఇది ఇప్పటికే అన్నౌన్స్ చేసిన విషయమే.ఇక ప్రశాంత్ నీల్ సైతం ఈ లోగ ప్రభాస్ తో సాలార్ సినిమా పూర్తి చేసుకొని వచ్చే ఎడాది మధ్యలో తారక్ తో సినిమా షూటింగ్ మొదలు పెడతాడు.

ఈ సినిమాకు కళ్యాణ్ తమ్ తో సహా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇక్కడ వరకు అంత బాగానే ఉంది.

కానీ కన్నడ సినిమాను తెలుగు లో తీస్తూ మిగతా అన్ని భాషల్లోకి డబ్ చేస్తున్న ప్రశాంత్ జూనియర్ తో చేసే సినిమా మాత్రం ప్యూర్ కన్నడ చిత్రం అంటూ చెప్తుండటం కాస్త విడ్డూరంగా ఉంది.

ప్రశాంత్ నీల్ అనగానే కెజిఎఫ్ రేంజ్ సినిమా ఎక్ష్పెక్త్ చేస్తుంటారు అందరు.

అయితే నేరుగా తెలుగు సినిమా హీరోలు ఇప్పటి వరకు కన్నడ లో చేసింది చాలా అరుదు.కానీ కన్నడ సినిమా హీరోలు మన తెలుగు లో బాగానే నేరుగా సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

మన తెలుగు వల్ల గొప్పతనం అదే.తమిళ, మలయాళ హీరోలు నేరుగా వచ్చి ఇక్కడ సినిమా తీస్తే మనవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.కానీ మన వారిని వేరే భాషల్లో ఒప్పుకునేది అనుమానమే.మరి అలాంటి టైం లో కన్నడ వారి జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగా ఓన్ చేసుకుంటారు అనేది అనుమానమే.

ఇక కన్నడ లో తీసిన అది తెలుగు లో మిగత భాషల్లో డబ్ చేయాల్సిందే.ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి.

Telugu Jr Ntr, Jr Ntr Kannada, Prabhas, Prasanth Neel, Radhe Shyam, Salaar, Tara

పైగా వందల కోట్ల బడ్జెట్ మరి వట్టి కన్నడ లో తీస్తే ఎలాగూ వర్క్ అవుట్ కాదు కదా ? ఒక వేళా డబ్ చేస్తే మన తెలుగు వారు ఎలా ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తారు.ఇక రాధే శ్యామ్ సినిమాను హిందీ లో తీసి మిగత భాషల్లో డబ్ చేస్తే ఎలా తిప్పి కొట్టారో కళ్లారా చూసాం.అందుకే తెలుగు మాత్రమే తీసి మిగతా భాషల్లో తీస్తే ముందు సినిమాల్లో లాగ అన్ని వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.ఈ మాత్రం దానికి కన్నడ లో తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

కానీ తారక్ తల్లి షాలిని ప్యూర్ కన్నడ కాబట్టి తారక్ కూడా కన్నడ వ్యక్తి అంటే కన్నడ జనాలు కూడా ఒప్పుకోరు.ఇక జూనియర్ కి మాత్రం కన్నడ బాషా మంచి పెర్ఫెక్ట్.

పైగా RRR సినిమాకు కన్నడ లో తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube