మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి స్వల్పంగా అస్వస్దత.చాతిలో నొప్పి రావడంతో సూరారంలోని హాస్పటల్ కు తరలింపు.
నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కి చేరుకున్న మంత్రి మల్లారెడ్డి.మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.
నిరసన, ధర్నాకు దిగిన తెరాస శ్రేణులు. పెద్దఎత్తున ఇంటి వద్దకు చేరుకుంటున్న అభిమానులు, నాయకులు.
ఐటీ రైడ్స్ పై మల్లారెడ్డి కామెంట్స్. ఐటీ అధికారులు నా కొడుకును కొట్టినట్టున్నారు.నా పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉంది.ఆస్పత్రిలో నా కొడుకును చూడనివ్వడం లేదు.
మహేందర్ రెడ్డి ని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారు.మేము ఎవరిని దగా మోసం చేయడం లేదు.
మేం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం.స్మగ్లింగో, క్యాసినోనో ఆడటం లేదు.
బీజేపీ దుర్మార్గ పాలన చేస్తోంది.