టీడీపీ అధినేత చంద్రబాబుకు మానసిక స్థితి సరిగా లేదని మంత్రి కాకాణి అన్నారు.కర్నూలులో న్యాయ రాజధానిపై ని పాటిస్తున్నారన్నారు.
చంద్రబాబును ప్రజలు ప్రశ్నిస్తే వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నారని విమర్శిస్తున్నారు.టీడీపీ నేతలతో అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నారని తెలిపారు.రాజధానుల విషయంలోనూ వికేంద్రీకరణను అమలు చేయాలని భావిస్తున్నారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వికేంద్రీకరణకు అనుకూలమా.? వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు.







