ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ కోసం గాలింపు..!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు సమీప అభయారణ్యంలో పెద్దపులి కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో పెద్దపులి సంచరిస్తుంది.

 Man Eater Hunted In Asifabad District..!-TeluguStop.com

ఈ క్రమంలోనే ముగ్గురు రైతులపై దాడి చేసి చంపేసింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

ఆసిఫాబాద్ లోని చింతలమానేపల్లి, బాబాసాగర్, బెజ్జూర్ లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం మ్యాన్ ఈటర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.అటవీ ప్రాంతాలతో పాటు పొలాలకు ప్రజలెవరూ ఒంటరిగా వెళ్లొద్దని దండోరా వేయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube