కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కల్లోలం సృష్టిస్తోంది.కాగజ్ నగర్ మండలంలో పులి సంచరిస్తోంది.

 Komuram Bhim Is A Tiger Migration In Asifabad District-TeluguStop.com

విలేజ్ నెంబర్ పదమూడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలోకి వచ్చింది.దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.కాగా గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ లో పెద్దపులి ముగ్గురిపై దాడి చేసి చంపేసింది.

తాజాగా ఇంటి ఆవరణలోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.వీలైనంత త్వరగా ఫారెస్ట్ అధికారులు మ్యాన్ ఈటర్ ను పట్టుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube