Payal Rajput: ఊ అంటావా మావా అంటూ పాయల్ రాజ్ పుత్ పోస్ట్.. నువ్వు ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ కామెంట్స్!

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

 Netizens Trending Payal Rajput Latest Photoshoot Details, Payal Rajput,saurabh D-TeluguStop.com

తన అందాలతో బాగా రచ్చ చేస్తూ తనకంటూ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.

తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.

కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.

ఆ విషయం బాగా వైరల్ గా మారింది.ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.

అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ప్రస్తుతం అతడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో హాట్ ఫోటో షేర్ చేసుకుంది.

అందులో తన అందాలతో బాగా రెచ్చిపోయింది.ఇక ఆ ఫోటోకు.

ఊ అంటావా మావా అంటూ క్యాప్షన్ పెట్టగా వెంటనే ఓ వ్యక్తి నువ్వు ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ రిప్లై ఇవ్వగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ బ్యూటీ ఇటీవలే జిన్నా సినిమాతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా అంతగా హిట్ కాలేకపోయింది.టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా బాగా బిజీగా ఉంది.ఇక ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఫ్లాప్ లు అందుకున్న కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది పాయల్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube