Anchor Varshini: అలాంటి అమ్మాయిలందరికి సెల్యూట్.. యాంకర్ వర్షిణి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

మామూలుగా ఒంటరిగా ఉండే ఆడవాళ్లకు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ప్రతి విషయంలో తమకు ఎవరు తోడు లేదు అన్నట్లుగా ఫీల్ కాకుండా తామే ధైర్యంగా అడుగు ముందుకు వేసి తమ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు.

 Salute To All Such Girls Who Are Leading Life Alone Anchor Varshini Details, Sal-TeluguStop.com

నిజానికి వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు గర్వపడాలి.ఎందుకంటే ఈ సమాజంలో కూడా ఒంటరిగా పోరాటం చేయడం అంటే అది చాలా చెప్పుకోవాల్సిన విషయమే.

అయితే ఈ విషయం గురించి తాజాగా యాంకర్ వర్షిణి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.ఇంతకు అదేంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ బుల్లితెరపై హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసిన గ్లామర్ బ్యూటీ వర్షిణి గురించి కొత్తగా చెప్పల్సిన పని లేదు.కేవలం కొన్ని షోలల్లో చేసినప్పటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది.అందులో వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడటంతో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది.

అలా రియాలిటీ షో ఢీ డాన్స్ లో యాంకరింగ్ చేసింది.అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో సందడి చేసింది.

Telugu Anchor Varshini, Anchorvarshini, Brave, Dhee Dance Show, Salute-Movie

ఇక తాను చేసిన షో లలో తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.అవకాశాల కోసం మాత్రం వర్షిణి బాగా గ్లామర్ షో చేస్తుంది.కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు.

కానీ ఆమె చేసే గ్లామర్ షో మాత్రం హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

Telugu Anchor Varshini, Anchorvarshini, Brave, Dhee Dance Show, Salute-Movie

పైగా ఈమెలో మంచి టాలెంట్ ఉన్నా కూడా.ఈమెను మాత్రం ఎవరు గుర్తించడం లేదు.ఇక అప్పుడప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.

అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.అయితే ఆ పోస్టులో తను ఒక మాట చెబుతూ సెల్యూట్ చేసింది.

ఇంతకు అందులో ఆమె ఏం తెలిపింది అంటే.ఎవరైతే అమ్మాయిలు ఒంటరిగా ఉంటూ తమ జీవితాన్ని ధైర్యంగా కొనసాగిస్తున్నారో వాళ్ళకి హ్యాట్సాఫ్.

సెల్యూట్ అని తెలిపింది.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube