Nandamuri Balakrishna Mahesh Babu: మహేష్ ముఖం మీద చిరునవ్వు రప్పించిన బాలయ్య.. పిక్ వైరల్!

ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖం మీద నవ్వు చూసారు ఫ్యాన్స్.దీంతో ఎంతో ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 Nandamuri Balakrishna Brings Smile On Mahesh Babu Face Details, Krishna, Super S-TeluguStop.com

మరి ఆ నవ్వు తెప్పించింది ఎవరో తెలుసా.నందమూరి బాలకృష్ణ.

అవునండి మహేష్ బాబు ముఖం మీద నవ్వు తెప్పించింది బాలకృష్ణనే.ప్రెజెంట్ ఘట్టమనేని కుటుంబం మొత్తం శోకసంద్రంలో ఉన్న విషయం తెలిసిందే.

నిన్న తెల్లవారుజాము నుండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.నిన్న తెల్లవారు జామున 4 గంటల సమయంలో కృష్ణ తుదిశ్వాస విడిచారు.

ఈయన మరణంతో మహేష్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చుసిన ఫ్యాన్స్ కు కూడా దుఃఖం ఆగలేదు.ఇక ఈ రోజు సాయంత్రమే మహాప్రస్థానంలో ఈయన అంత్యక్రియలు జరిగాయి.

ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మహేష్ పూర్తి షాక్ లోకి వెళ్ళిపోయాడు.

ఏడాది మొదట్లో అన్నని, ఇటీవలే తల్లిని కోల్పోయి ఒత్తిడిలో ఉన్న మహేష్ కు ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో మరింత దిగులుగా అయ్యాడు.

మరి ఈయన మరణంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.ఆయనను కడసారి చూసేందుకు బాలయ్య కూడా విచ్చేసి మహేష్ ను పరామర్శించారు.

ఆ సమయంలో మహేష్ తో మాట్లాడిన బాలయ్య మహేష్ ను కాస్త ఆ బాధ నుండి నవ్వించే ప్రయత్నం బయటకు వచ్చాయి.ఇది చూసిన ఫ్యాన్స్ అంతా మా అన్నను బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube