Kubera Yantram : అప్పులు ఎక్కువై ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఖర్చులు ఎక్కువగా అవుతుండడం వల్ల చాలామంది ప్రజలకు వారి జీతాలు చాలడం లేదు.

 Are You Facing Problems Due To Increased Debts.. But You Have To Do This , Debts-TeluguStop.com

దానివల్ల తెలిసిన వారి దగ్గరైన కొంత డబ్బును అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది.అప్పు తీసుకోవడం వల్ల ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత కూడా తగ్గిపోతుంది.

ఇలా చేయడం వల్ల ఈ అప్పుల నుంచి త్వరగా బయటపడవచ్చు.

ఇంకా చెప్పాలంటే హిందూమతంలో యంత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఇంట్లో కొన్ని యంత్రాలు ఉంచడం ద్వారా శ్రేయస్సు ఆనందం కూడా వస్తుంది.అలాంటి యంత్రాలలో ఒకటైన యంత్రం కుబేర యంత్రం.

ఇంట్లోనే ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలంటే కుబేర్ యంత్రాన్ని పూజించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ కుబేర్ యంత్రాన్ని కొని మన ఇంట్లో శుభ్రమైన పసుపు గుడ్డలో చుట్టి పూజగదిలో నీ ఒక పాత్రలో ఉంచాలి.

మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన చేసి శుభ్రమైన దుస్తులను ధరించి ఒక చిన్న కుండను తీసుకోవాలి.నీటితో పాటు గంగాజలం, పచ్చిపాలను పాత్రలో తీసుకోవాలి.ఆ తర్వాత ఒక ఆసనాన్ని ఉంచి దానిపై ఆ పాత్రను ఉంచాలి.ఆ కుండలో నుండి కుబేర్ యంత్రాన్ని తీయాలి.

కుడి చేతిలో నీటిని నింపిన కుబేర్ యంత్రంలో సమర్పించాలి.అప్పుడు కుబేర్ యంత్రాన్ని గంగాజలం లేదా పచ్చిపాలతో అభిషేకం చేయాలి.

Telugu Bhakti, Debts, Devotional, Hinduism, Kubera Yantram, Yantram-Latest News

ప్రతిష్ఠాపన తర్వాత, ‘ఓం శ్రీం, ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ: నమః’ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి.ఈ మంత్రాన్ని జపించిన తర్వాత సంపదకు దేవుడైన కువైరున్ని స్మరించాలి.కుబేర్ యంత్రాన్ని బంగారం, రాగి అష్టదాతులతో ఉండాలి.కుబేర యంత్రాన్ని పూజ గదిలో ఉంచినట్లయితే దానిని తూర్పు దిశలో ఉంచడం మంచిది.ఆలయంలో కుబేర్ యంత్రాన్ని ప్రతిష్టించిన తర్వాత కూడా ప్రతిరోజు పూజించడం మర్చిపోకూడదు.కుబేర్ యంత్రాన్ని ఎప్పుడు మెడలో ధరించకూడదు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube