తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ పిలుపు

తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ లు ఢిల్లీకి పయనమైయ్యారు.

 High Command Calls Telangana Bjp Leaders-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ఇరువురు నేతలు భేటీ కానున్నారని సమాచారం.ఉపఎన్నిక జరిగిన తీరుతో పాటు జీఎస్టీ దాడులపై అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది.

కాగా మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు.మరోవైపు తెలంగాణలోని రామగుండంలో ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత రాష్ట్ర నేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube