వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజా సంపద ఎలా దోచుకోవాలో విజయసాయిరెడ్డికి బాగా తెలుసని అన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా విజయసాయిరెడ్డికి నార్కో టెస్ట్ చేయాలని చెప్పారు.విజయసాయిరెడ్డికి నార్కో టెస్ట్ నిర్వహిస్తే రహస్యాలు బయటకు వస్తాయని తెలిపారు.
కొడాలి నాని ఉన్మాదిలా తయారు అయ్యారని, ఆయనను పిచ్చాస్పత్రిలో చేర్చాలని విమర్శించారు.







