Senior Heoine Gautami: త్వరలో ఆ వెబ్ సిరీస్ తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే?

ఈమధ్య ఒకప్పటి నటీనటులు రీ ఎంట్రీ ఇస్తున్నారు.ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు ఉన్న పాత్రలలో నటిస్తున్నారు.

 Senior Heoine Gautami Re Entry With That Web Seires Details, Web Series,gautami-TeluguStop.com

అంతేకాకుండా రీ ఎంట్రీ తో తమ పాత్రలతో అదరగొడుతున్నారు.అయితే తాజాగా మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది.

పైగా వెబ్ సిరీస్ లో నటించనుందట.

ఇప్పటికే చాలామంది నటీనటులు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అలా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ లో నటించనుంది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.ఒకప్పుడు తన పాత్రలతో మంచి గుర్తింపు సార్ గా మారిన నటి గౌతమి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గౌతమి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో కూడా నటించింది.ఈమె తొలిసారిగా గురు శిష్యన్ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

ఇక ఈ సినిమాతో మంచి ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Gautami, Heoine Gautami, Kamal Hasan, Kollywood, Seniorheoine, Web-Movie

ఇక తెలుగులో దమయుడు అనే సినిమాతో అడుగు పెట్టింది.ఈ సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలా అన్ని భాషలలో అడుగుపెట్టి తనేంటో నిరూపించుకుంది.

ఇక ఈమె మంచి హోదాలో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలిచింది.ఇక 1998లో ఆమె ప్రముఖ వ్యాపారవేత సందీప్ భాటియాను వివాహం చేసుకుంది.

వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది.కానీ 1999లోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.తర్వాత కొంతకాలానికి కమల్ హాసన్ తో ప్రేమలో పడి 13 సంవత్సరాల సహజీవనం చేసింది.కానీ 2016లో వీరిద్దరు కూడా విడిపోయారు.

Telugu Gautami, Heoine Gautami, Kamal Hasan, Kollywood, Seniorheoine, Web-Movie

తర్వాత ఒంటరిగా జీవించిన ఈమెకు.అనారోగ్యం దెబ్బతింది.క్యాన్సర్ బారిన పడటంతో ఆ తర్వాత కోలుకుంది.ఇక ఆమె క్యాన్సర్ పేషెంట్ల కోసం లైఫ్ అగైన్ ఫౌండేషన్ కూడా స్థాపించింది.ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈమె గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అదేంటంటే ఆమె మళ్లీ సినిమాలలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అది కూడా ఆమె ఓ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందని తెలిసింది.

ఆ వెబ్ సిరీస్ తమిళ బాషాకు చెందిందని.

త్వరలో ఆమె ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొనబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇంతకు ఆ వెబ్ సిరీస్ దర్శకుడు ఎవరు అనేది.

ఏ నేపథ్యంలో వస్తుంది అనేది తెలియదు కానీ.ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతుంది.

ఆమె ఏ పాత్రలో నటించనుందో కూడా తెలియక పోగా ఆమె అభిమానులు మాత్రం ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube