TDP minorities : విజయవాడలో టిడిపి మైనార్టీల ఆందోళన

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ దినోత్సవాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ మైనార్టీలు ఆందోళనకు దిగారు.టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Agitation Of Tdp Minorities In Vijayawada . Tdp Minorities, Vijayawada , Ycp, Ap-TeluguStop.com

హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ రోడ్డులో మైనార్టీలు బైఠాయించి ధర్నాకు దిగారు.

కాగా… నిరసన తెలువుతున్న మైనార్టీలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ మైనార్టీలు నినాదాలు చేశారు.మైనార్టీల నిధులను, హక్కులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

మైనార్టీల సంక్షేమ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారని టీడీపీ మైనార్టీలు మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube