ఏపీలో రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ యూనిట్

పల్నాడు జిల్లా వంకాయలపాడులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా సుగంధ ద్రవ్యాల పార్క్ ను ఆయన సందర్శించారు.

 Global Spices Unit In Ap With Rs.200 Crores-TeluguStop.com

గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ పెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు.కాగా రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ప్రారంభమైంది.పరిశ్రమ పెట్టిన ఐటీసీ కంపెనీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1గా ఉందని చెప్పారు.

ప్రాసెసింగ్ యూనిట్ తో 14 వేల మంది రైతులకు మేలు కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.ఏటా 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందన్నారు.1500 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని వెల్లడించారు.ప్రతి గ్రామంలో ఆర్బీకేల స్థాపనతో రైతులకు సాయం అందిస్తున్నామన్నారు.ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా కొత్తగా 33 వేల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube