Director Bala : దర్శకుడు బాల .. అబ్బో.. ఒక సినిమా అంటే ఎందరిని పీకేయ్యాలో తెలుసా ?

దర్శకుడు బాల.తమిళ సినిమాల్లో దర్శకుడిగా ఇతడికి మంచి క్రేజ్ ఉంది.తాను అనుకున్నట్టుగా సినిమా తీయడం కోసం ఏదైనా చేస్తాడు.ఎవరినైనా పీకేస్తాడు.హీరోలను మార్చడం, హీరోయిన్స్ ని ఎంచుకోవడం లో ఇబ్బంది పడటం అనేది ప్రతి సినిమాకు జరుగుతుంది.ఇక అయన క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం ప్రాణం అయినా పెడతాడు.

 Unnoticed Facts About Director Bala , Director Bala, Vikram, Pitagaman, Nanda, M-TeluguStop.com

చివరికి ఒక్కో సినిమా ముగిస్తే లోపు ఆ సినిమా నుంచి ఎంత మంది ఎగ్జిట్ అవుతారో ఆయనకు కూడా తెలియదు.చాల సార్లు అయన నిర్మాతలను మార్చుకున్న రోజులు కూడా ఉన్నాయ్.

సినిమా కోసం మాత్రమే పుట్టినట్టుగా అయన జీవితం కొనసాగుతుంది.

సాధారణంగా రెండేళ్లకు ఒక సినిమా తీస్తాడు బాల.కానీ హీరోలను, హీరోయిన్స్ ని, నిర్మాతలను మార్చుతూ నేనే దేవుణ్ణి సినిమా ఏకంగా ఐదేళ్లు తీసాడు.ఇక అతడి ఇమాజినేషన్ లో ఏది ఉంటె అది చేయాల్సిందే.

దాని కోసం ఎంత కష్టం అయినా పడతాడు.చివరికి ఆయన్ను ఒక వర్గం హీరోలు మాత్రమే ఇష్టపడుతుండటం విశేషం.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోలు విక్రమ్ , సూర్య, అధర్వ, ఆర్య .ఇలాంటి హీరోలు మాత్రమే అతడితో మళ్లి కలిసి పని చేయడానికి ఇష్టపడతారు.చాల మంది అతడితో ఒక్క సినిమా లో అయినా నటించాలనుకుంటారు కానీ మరో సినిమా తో ముందుకు రావాలంటే బయటపడతారు.

Telugu Arya, Atharva, Avan Ivan, Bala, Heroes Vikram, Mayavi, Nan Kadavul, Nanda

ఇక సూర్య బాల తో పితాగామన్(శివ పుత్రుడు), నందా, మాయావి వంటి సినిమాల్లో నటించి తన క్రేజ్ ని పెంచుకున్నాడు.ఇక విక్రమ్ బాల మొదటి సినిమా హీరో.బాల తీసిన మొదటి సినిమా సేతులో విక్రమ్ హీరోగా నటించాడు.

అతడి కొడుకు ధృవ్ సైతం బాల దర్శకత్వం లో పరిచయం అయ్యాడు.ఇక అధర్వన్ హీరో గా నిలబడటానికి కారణం అయినా రెండు సినిమాలు బాల తీసినవే.

అవి పరదేశి, చండి వీరన్.ఇందులో పరదేశి చాల పెద్ద హిట్టు.

ఇక ఆర్యన్ హీరో గా బాల దర్శకత్వం లో నాన్ కాదవుల్, అవన్ ఇవన్ వంటి సినిమాలు వచ్చాయి.కానీ 23 ఏళ్ళ కెరీర్ లో కేవలం 13 సినిమాలు మాత్రమే తీసిన బాల చాల వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube