మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ సుపరిచితమే.యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.
అయితే హీరోయిన్ గా ఈమెకు కలిసి రాకపోవడంతో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి స్థిరపడిన నీహారిక వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు.ఇక వివాహం తర్వాత తన భర్తతో కలిసి పలు ప్రదేశాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈమె ఈ మధ్యకాలంలో భర్త లేకుండా ఒంటరిగా తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇకపోతే పెళ్లికి ముందు ఎంతో పద్ధతిగా ఉన్నటువంటి నిహారిక పెళ్లి తర్వాత కాస్త హాట్ డోస్ పెంచి అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఈమె వెకేషన్ లో భాగంగా బ్యాక్ అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇలా ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ఫోటోలు సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం నిహారిక వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.మరికొందరైతే ఏంటి నిహారిక నువ్వు కూడా భర్తను వదిలేసావా ఈ మధ్యకాలంలో ఒక్కదానివే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం నిహారిక వెకేషన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







