అమరావతిలో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై విచారణ

అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు జోనల్ రెగ్యులేషన్స్ మార్పుపై న్యాయస్థానంలో రైతులు సవాల్ చేశారు.

 Inquiry On Allotment Of House Plots To People From Other Areas In Amaravati-TeluguStop.com

ఈ క్రమంలో రైతుల పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.అయితే రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్దేశించిన చట్ట సవరణలకు ఇటీవల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.

ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube