భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కాగా రెండేళ్ల పాటు సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవిలో కొనసాగనున్నారు.
అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్చిత్తి కేసుల్లో డీవై చంద్రచూడ్ చారిత్రక తీర్పులిచ్చిన సంగతి తెలిసిందే.







