Vijay Devarakonda Kushi Movie : ఇది రౌడీ స్టార్ క్రేజ్.. వరుస ఫ్లాప్స్ పడ్డా వంద కోట్ల హీరో అయ్యాడు

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు.గీత గోవిందం మరియు అర్జున్‌ రెడ్డి సినిమాల తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా లు వచ్చినా కూడా సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేక పోయాయి.

 Vijay Devarakonda Craze In Tollywood , Vijay Devarakonda ,vijay Devarakonda Cra-TeluguStop.com

నాలుగు సంవత్సరాలుగా సక్సెస్ లు లేకుండానే కెరీర్ ను నెట్టుకు వస్తున్నాయి.భారీ ఎత్తున అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఆ సినిమా ఎఫెక్ట్ తో విజయ్ దేవరకొండ కోలుకోవడం కష్టమే అంటూ చాలా మంది భావించారు.కానీ ఆయన యొక్క లైనప్‌ మామూలుగా లేదు.

వరుసగా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న హీరో కనుక సైన్ చేసినట్లుగా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Telugu Kushi, Samantha, Tollywood-Movie

సమంత హీరోయిన్ గా నటించడం వల్ల ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 125 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమా కు సమంత అదనపు ఆకర్షణ అవ్వబోతుంది.ఖుషి సినిమా కే కాకుండా ఇంకా చాలా సినిమా లకు కూడా ఈయన సినిమా అనగానే భారీ రేటు పలుకుతుంది.

దాంతో రౌడీ స్టార్ యొక్క క్రేజ్‌ అమాంతం పెరిగింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.ఒక్క సారి ఇండస్ట్రీ హిట్‌ పడితే కచ్చితంగా విజయ్ దేవరకొండ మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు కెరీర్‌ ను నెట్టుకు వచ్చే అవకాశం ఉంది.

కానీ ఆయనకు ఖుషి తో అయినా సక్సెస్ దక్కేనా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube