Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళం కార్పోరేషన్ లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు..

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం కార్పోరేషన్ లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దర్మాన ప్రసాదరావు. రెవిన్యూ మంత్రి దర్మాన ప్రసాదరావు.

 Minister Dharmana Prasada Rao Participated On Gadapa Gadapaku Prabhutva Campaign-TeluguStop.com

సంస్కరణలు చేసే వారికి వ్యతిరేఖత ఏక్కువ ఉంటుంది.సంస్కరణలకు ముందే ఫలితాలు రావు.

అందుకే ప్రజల ఆమోదం రాదు.ప్రభుత్వంపై వ్యతిరేఖత ఉంది.

కారణం సంస్కరణలను అర్దం చేసుకోలేకపోవడమే.సంస్కరణలను చేయని వారిని నిందించాల్సి పోది.

సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారు.జిల్లాలో అనేక పెద్ద ప్రోజేక్ట్ లు తెచ్చాం.

బుడగట్ల పాలేంలో ఫిషింగ్ హార్బర్, మూల పేటలో పోర్టుకు డిసెంబర్ లో శంఖుస్థాపన చేస్తాం.తెలంగాణా లో రెండు సార్లు ఉద్యమం వచ్చింది.

1969 లో ఓక సారి వెనుకుబాటులో ఉన్నామని చేసారు, రెండో సారి 2000 లలో.అంతా మనదే అభివృద్ది చేందాం అనే స్వార్దం తో ఉద్యమం చేసారు.75 ఏళ్ల రాష్ట్ర సంపదని, సంస్థలను హైదరాబాద్ లో పెట్టాం.అందుకే వారికి ఆశ కలగింది.

అమరావతికి డబ్బులు పెట్టాక వారు పోమ్మంటే.ఏం చేస్తాం.

విశాఖ ఉద్యమం కోసం రాజీనామా కు సిద్దంగా ఉన్నా.అదే పార్టీ కి చెప్పా.

విశాఖ.సెంట్రల్లో లేదని.

జడ్డి మాటలు మాట్లాడుతున్నారు.

చెన్నై, బోంబాయి, కలకత్తా.

ఆ రాష్ట్రాల్లో సెంట్రల్ లో ఉన్నాయా.క్యాపిటల్ వస్తే ఇన్విష్టిమేంట్ వస్తుంద… ఉపాది వస్తుంది.

విశాఖే అన్ని విదాలుగా అర్హత ఉంది రాజధానికి.క్యాపిటల్ కి 500 ఏకరాలు చాలు.

విశాఖ లో 500 ఏకరాల్లో క్యాపిటల్ కట్టేస్తారు.అన్ని కనక్టివీటిలు సిద్దంగా ఉన్నాయి.

ఏవర్నైనా ఆదరించే గుణం, సంస్కారం విశాఖ వాసులుకు ఉంది.మూడు రాజదానులు అంటూ హేళన చేస్తున్నారు.

విశాఖ మెయిన్ రాజధానిగా ఉంటుంది.హైకోర్టు పనులు కోసం కర్నూలు వెలతారు.

లెజిస్లేటివ్ క్యాపిటల్కి సభల సమయంలో మాత్రమే అమరావతి వెలతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube