Director: పిల్లలు ఎందుకు దండగా? టైమ్ మనీ వేస్ట్ అంటున్న డైరెక్టర్!

భూమిపై ఉండే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరిలా ఉంటాయి.ఇక కొందరి ఆలోచనలు ఒకేలా ఉన్నప్పటికీ మరి కొంతమంది ఆలోచనలు మాత్రం అర్థం కాకుండా ఉంటాయి.

 Director Not Interested In Children Says Wastage Of Time And Money Details, Chi-TeluguStop.com

ముఖ్యంగా వ్యక్తిగత విషయంలో మాత్రం వాళ్ళు ఆలోచించే తీరు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.అందరూ ఒకలాగా ఆలోచిస్తే వాళ్ళు మాత్రం తమదే కరెక్టు అన్నట్లుగా ఆలోచిస్తారు.

నిజానికి చాలా లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు కొందరు.

అయితే ఏది ఆలోచించినా మాత్రం అందులో డబ్బు పరంగా కూడా ఉంటుంది.

డబ్బులు ఎలా సంపాదించాలి, ఎంత లిమిట్ లో ఖర్చు పెట్టాలి, ఎవరికోసం ఖర్చు పెట్టాలి అన్నట్లుగా ఆలోచిస్తుంటారు.అయితే ఈ విషయంలో కూడా అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు.

కొందరు అందరికీ పెట్టాలని ఆలోచిస్తే.మరికొందరు కేవలం తమ కోసమే ఖర్చు పెట్టాలని అనుకుంటారు.

అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ఇతరులకు సలహాలు ఇస్తుంటారు.కానీ వారి ఆలోచనలో మాత్రం ఆ సలహాలను అస్సలు పాటించరు.అదేంటో ఇతరులకు చెప్పి వాళ్ళు పాటించకపోవడం మాత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది.ఇప్పుడు ఒక దర్శకుడు తీరు కూడా అలాగే ఉంది.

ఈయన మంచి మంచి సినిమాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

Telugu Tollywood, Waste-Movie

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆయన వ్యక్తిగతంగా ఆయన తీసే సినిమాలకు ఆయనకు సంబంధం ఉండనట్టుగా ఉంటుంది.ఫ్యామిలీ సినిమాలను తీసే ఈయన ఫ్యామిలీని ఇష్టపడడని తెలిసింది.ఎందుకంటే ఈయన డబ్బు మనిషి.

పైగా ఆ డబ్బు ఎలా దక్కించుకోవాలని ఆలోచనలో ఉంటాడు.ఒకరికి పెడితే ఆ సొమ్ము మళ్ళీ రాదు అని వాళ్లకు పెట్టకుండా ఉంటాడు.

అందుకే అతడు ఇప్పటివరకు పిల్లల్ని కూడా కనలేదు.ఎందుకంటే పిల్లలు దండగ అని అంటున్నాడు ఆ దర్శకుడు.పిల్లలకు ఇప్పుడు ఖర్చులు పెట్టి పోషించి పెద్ద వారిగా చేస్తే ఆ తర్వాతకి వాళ్ళు ఇవ్వరు అంటూ షాక్ ఇచ్చాడు.పిల్లలం కనడం టైం వేస్ట్ అని పైగా మనీ వేస్ట్ అని షాకింగ్ కామెంట్ చేశాడు ఆ డైరెక్టర్.

నిజానికి ఆ డైరెక్టర్ కి ఎందుకో అంత డబ్బు పిచ్చి.

Telugu Tollywood, Waste-Movie

పోయే రోజు ఆ డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏంటి.మరీ డబ్బు విషయంలో అలా ఆలోచిస్తే మాత్రం ఆయన వారసత్వమే ఉండదు కదా.అంత డబ్బు పిచ్చి కాబట్టే ఇప్పటివరకు పిల్లల్ని కనకుండా ఉన్నాడట.అయితే ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఈ డైరెక్టర్ ఎవరో కానీ బాగా అనుభవమున్నట్లు మాట్లాడుతున్నారు కదా అని అంటున్నారు.ఇక మరికొందరు ఈయన ఆలోచన ఒకపాటికి బానే ఉంది కానీ డబ్బు గురించి ఆలోచించడం మాత్రం బాలేదు అంటూ.డబ్బు కోసం పిల్లలను కాదనుకోవడం తప్పు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube