టీమిండియాకు షాక్ తగిలింది.ఇంగ్లండ్ తో సెమీస్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు.
ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది.నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కుడి చేతికి గాయం అయింది.
గురువారం టీ 20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత తలపడనున్న సంగతి తెలిసిందే.అయితే రోహిత్ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం.