Sharmila YS Jagan : అన్న వైయస్ జగన్ తో గొడవలు కామెంట్లపై షర్మిల రియాక్షన్..!!

వైసీపీ అధినేత జగన్ కి ఆయన చెల్లెలు వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి గొడవలు ఉన్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటినుండో వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.తల్లికి మరియు చెల్లెలికి అన్యాయం చేశాడని ఏపీలో ప్రతిపక్షాలు సైతం సీఎం జగన్ పై ఎప్పటినుండో విమర్శలు చేస్తూ ఉన్నాయి.

 Sharmila's Reaction On The Comments Of Fights With Ys Jagan , Ys Sharmila, Ys J-TeluguStop.com

ఈ క్రమంలో తన అన్న జగన్ తో గొడవలు అని వస్తున్న కామెంట్లపై షర్మిల తాజాగా రియాక్ట్ అయ్యారు.

తన అన్న జగన్ తో ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.

అన్నా చెల్లెల గొడవల కారణంగా తెలంగాణలో పార్టీ పెట్టినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేశారు.కేటీఆర్ చెప్పిన సామెత నిజమేనని… అత్త మీద కోపాన్ని తాను దుత్త మీద చూపించటం లేదన్నారు.

తన అన్నతో గొడవలు లేవు.అందువల్లే ఏపీలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

 తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్రలో భాగంగా సోమవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube