అమ్మాయిలతో డ్యాన్సులు.. శ్రీకాకుళం టెక్కలి ఎస్సైపై వేటు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై హరికృష్ణపై వేటు పడింది.ఈ మేరకు ఎస్సై హరికృష్ణను వీఆర్ కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.

 Dances With Girls.. Srikakulam Tekkali Si-TeluguStop.com

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో భాగంగా డ్యాన్సర్లతో కలిసి ఎస్సై హరికృష్ణ చిందులు వేశారు.రోటరీ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి స్టెప్పులు వేశారు.

అర్ధనగ్న నృత్యాలను ఆపాల్సింది పోయి.ఆయనే డ్యాన్సులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఎస్సై హరికృష్ణ నిర్వాకంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube