Google play store : 2022లో గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు నచ్చిన యాప్‌ ఓటేయండిలా

ప్లే స్టోర్‌లో తమకు ఇష్టమైన యాప్‌లు, గేమ్‌ల కోసం ఓటు వేయడానికి గూగుల్ తన యూజర్లను కోరుతోంది.ప్రతి సంవత్సరం లాగే 2022లోనూ యూజర్స్ ఛాయిస్ అవార్డ్ Google Play Storeలో వినియోగదారులందరికీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

 Vote For Your Favorite App On The Google Play Store In 2022 Google Play Store, A-TeluguStop.com

యూజర్ల చాయిస్ గేమ్, యూజర్ల చాయిస్ యాప్.Google ఆటోమేటిక్‌గా రెండు యాప్‌లు మరియు గేమ్‌లను నామినేట్ చేస్తుంది.వాటికి ఓటు వేయమని వినియోగదారులను అడుగుతుంది.అలాగే, కంపెనీ యాప్‌లు మరియు గేమ్‌ల కోసం విడిగా మొత్తం విజేతను కూడా ఎంచుకుంటుంది.ఓటింగ్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.ప్లే స్టోర్ ప్రకారం, వినియోగదారులు తమకు ఇష్టమైన యాప్ మరియు గేమ్ కోసం ఓటు వేయడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.

విజేతను డిసెంబర్ 1న ప్రకటిస్తారు.

యూజర్స్ చాయిస్ యాప్‌ల విభాగంలో ఏవేవి ఉన్నాయంటే టర్నిప్ – మాట్లాడడానికి, చాట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

రెండవది PrepLadder.ఇది లెర్నింగ్ యాప్.మూడవది WOMBO బై డ్రీం.ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ టూల్.నాలుగవది క్వెస్ట్.నావిగేటర్ ఫర్ లెర్నింగ్.

ఐదవది ఫిలో.దీనిని ట్యుటోరియల్ కోసం వినియోగిస్తున్నారు.

ఆరవది Zepto యాప్. ఇది 10 నిమిషాల వ్యవధిలోనే కిరాణా సరుకులు డెలివరీ చేస్తుంది.

ఏడవది జాబ్ హై యాప్.ఉద్యోగాల కోసం ఎంతో మంది వినియోగిస్తున్నారు.

ఎనిమిదవది షాప్సీ షాపింగ్ యాప్.

Telugu Google Store, Latest, Ups, Votes-Latest News - Telugu

ఫ్యాషన్, బ్యూటీ వంటి ప్రొడక్టులు కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.తొమ్మిదోది క్యూమాత్ యాప్.మ్యాథ్‌మెటిక్స్ కోసం ఉపయోగపడుతుంది.

పదవ యాప్ బ్లింకిట్ నిమిషాల్లో కిరాణా సరుకులు చేర వేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ఈ యాప్‌లను ఎక్కువ మంది వినియోగదారులు బాగా ఉపయోగపడుతుందని గూగుల్ భావిస్తోంది.

యూజర్స్ చాయిస్ యాప్‌ల విభాగంలో చేర్చి ఓటేయాలని యూజర్లను కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube