తెలుగులో చాల మంది జోడి లు ఉన్న మహేష్ బాబు నమ్రత ల జోడి అంత పాపులర్ మరెవ్వరు లేరు.మహేష్ బాబు, నమ్రతలు ఐదేళ్ల పాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.2005 లో వీరి పెళ్లి జరగ్గా గౌతమ్, సితార అనే ఇద్దరు కూడా పిల్లలు కూడా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.మహేష్ బాబు తెలుగు వాడు కావడం, అందులో చాల కామ్ గా ఉండే నేచర్ కావడం తో పెద్దగా బయట హీరోయిన్స్ తో చక్కర్లు కొట్టే అలవాటు లేదు.
కానీ ముంబై అమ్మాయి అయినా నమ్రత అలా కాదు.ఆమె జీవితం ఒక ప్లే గర్ల్ తరహాలో సాగింది.మహేష్ బాబు కన్నా ముందే ఆమెకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయ్ .కానీ అవి ఏమి వర్క్ అవుట్ అవ్వలేదు.ఒక్కసారి మహేష్ బాబు తో కమిట్ అయ్యాక ఆమె ప్రపంచం మహేష్ బాబు అయ్యాడు.దాంతో వారి పెళ్లి ప్రేమకు దారి తీసింది.అయితే నమ్రత పెళ్ళికి ముందు చేసిన ప్రేమాయణాలు ఏంటో ఒకసారి చూద్దాం.ఫార్మర్ మిస్ ఇండియా అయినా నమ్రత మొదట్లో మోడలింగ్ చేసేది.
మిస్ యూనివర్స్ పీజెంట్ లో కూడా పాల్గొని ఆరవ స్థానంతో సరిపెట్టుకుంది.

మొదట ఆమె నటించిన సినిమా పురబ్ కి లైలా పచ్చిమ్ కి చైలా.ఈ సినిమా నమ్రత సినిమాల నుంచి తప్పుకున్నాక విడుదల కావడ విశేషం.జబ్ ప్యార్ కిస్సే హోతా హై ఆమె నటించి విడుదల అయినా మొదటి సినిమా.
ఆఖరుగా పెళ్ళికి ఏడాది ముందు రోక్ సకో తో రోక్ లో నటించగా, ఆమె మొదట రెస్టారెంట్ ఓనర్ అయినా దీపక్ శెట్టి తో ప్రేమలో పడింది.ఇక వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

కానీ కారణాలు ఏంటో తెలియదు కానీ వీరిద్దరికి బ్రేకప్ జరిగింది.ఆ తర్వాత ఆమెకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అయినా మహేష్ మంజ్రేకర్ తో ప్రేమలో పడింది.వీరు కూడా కొన్నాళ్ళు బాగానే డేట్ చేసిన ఈ సమంయలోనే వాస్తవ్ సినిమా షూటింగ్ జరిగింది.ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడం తో మహేష్ మంజ్రేకర్ తో ఆమె క్లోజ్ అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు తో కలిసి నటించే అవకాశం రావడం వారి మధ్య ప్రేమ చిగురించడం తో మంజ్రేకర్ కి గుడ్ బై చెప్పి నమ్రత మహేష్ బాబు ని పెళ్లి చేసుకుంది.







