ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిన వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది.వాయు కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది.పొల్యూషన్ పై తమ ముందు నవంబర్ 10న హాజరు కావాలని నోటీసుల్లో ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.







